క్రెడిట్ స్కోర్ 751 లేదా అంత కన్నా ఎక్కువగా ఉంటేనే ఈ తక్కువ వడ్డీ రేటు బెనిఫిట్ లభిస్తుంది. అంతేకాకుండా ఈ ఆఫర్ ఈ నెల చివరి వరకే అందుబాటులో ఉంటుందని గుర్తించుకోవాలి. ప్రస్తుతం బ్యాంక్ వేతన జీవులకు 8.9 శాతం నుంచి 10.5 శాతం వడ్డీ రేటుతో హోమ్ లోన్స్ అందిస్తోంది.