బ్యాంక్ నుంచి తీసుకున్న గోల్డ్ లోన్‌ను ఈఎంఐ రూపంలో కట్టొచ్చు. ఇలా ఈఎంఐ ఏడాది నుంచి 36 నెలల వరకు పెట్టుకోవచ్చు. ప్రస్తుతం గోల్డ్ లోన్‌పై వడ్డీ రేటు 8.85 శాతంగా ఉంది. మీరు సిబిల్ స్కోర్‌తో పని లేకుండా, ఇన్కమ్ ప్రూఫ్ అవసరం లేకుండా చాలా ఈజీగా గోల్డ్ లోన్ పొందొచ్చు. కాగా ఇతర బ్యాంకుల్లో కూడా వడ్డీ రేట్లు చెక్ చేసుకోవడం ఉత్తమం. ఎందులో అయితే తక్కువ వడ్డీ ఉందో అక్కడ లోన్ తీసుకోవడం ఉత్తమం.