Bank of Baroda Loan Offers: అన్ని రకాల లోన్లపై వడ్డీ తగ్గించిన బ్యాంక్ ఆఫ్ బరోడా

Bank of Baroda Loan Offers: పండుగ సీజన్‌లో తమ కస్టమర్లకు వడ్డీ రేట్ల తగ్గింపును బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నామని... కొత్త కస్టమర్లు తక్కువ వడ్డీ రేట్లతో కారు లోన్ పొందవచ్చని సోలంకి తెలిపారు.