ఇప్పుడు కింద ప్రొసీడ్ అని ఉంటుంది. దీనిపై క్లిక్ చేయాలి. కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ మొబైల్ నెంబర్, ఓటీపీ వంటివి ఎంటర్ చేయాలి. ఇలా మీరు పర్సనల్ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. అర్హత ఉన్న వారికి రుణం లభిస్తుంది. అందుకే క్రెడిట్ స్కోర్ బాగుండాలి.