బ్యాంకు ఉద్యోగాలు, బ్యాంక్ జాబ్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా రిలేషన్షిప్ మేనేజర్ ఉద్యోగాలు" width="1200" height="800" /> బ్యాంకులకు సంబంధించిన కొన్ని రూల్స్ ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కస్టమర్లు వీటి గురించ తెలుసుకోవడం చాలా ముఖ్యం. తాజాగా దేశంలోని ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా కొన్ని నిబంధనలను మార్చింది. (ప్రతీకాత్మక చిత్రం)
పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ చెక్ బుక్స్, బ్యాంకుల విలీనం, బ్యాంక్స్ మెర్జర్" width="1200" height="800" /> ఫిబ్రవరి 1 నుండి కొత్త రూల్‌ని అమలు చేసింది. చెక్ క్లియరెన్స్‌కి సంబంధించి బ్యాంక్ ఆఫ్ బరోడా నియమాలు మారాయి. ఫిబ్రవరి 1 నుంచి చెక్ చెల్లింపునకు ధృవీకరణ తప్పనిసరి. చెక్ కన్ఫర్మ్ కాకపోతే.. ఆ చెక్కును కూడా వాపసు చేయవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
చెక్కులో మోసం జరగకుండా ఉండేందుకు బ్యాంకు ఈ నిబంధన తీసుకొచ్చినట్టు తెలిపింది. వివిధ మార్గాల ద్వారా వివరాలను తిరిగి ధృవీకరించడం ద్వారా మోసాల నుంచి రక్షించుకోవాలని బ్యాంక్ తెలిపింది. దీనితో పాటుగా బ్యాంక్ ఆఫ్ బరోడా సానుకూల చెల్లింపు నిర్ధారణ కోసం కస్టమర్ల కోసం వర్చువల్ నంబర్ 8422009988 సౌకర్యాన్ని కూడా అందించింది.(ప్రతీకాత్మక చిత్రం)