Home Loan Rates | ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త అందించింది. హోమ్ లోన్ తీసుకునే వారికి బంపరాఫర్ ప్రకటించింది. వడ్డీ రేటులో 25 బేసిస్ పాయింట్ల మేర కోత విధించింది. ఇది పరిమిత కాల ఆఫర్ అని గుర్తించుకోవాలి. అంటే కొంత కాలమే ఈ వడ్డీ రేటు తగ్గింపు ప్రయోజనం పొందగలం.