Home » photogallery » business »

BANK OF BARODA AND HDFC BANK SENIOR CITIZENS SPECIAL FIXED DEPOSITS SCHEMES TO END TODAY KNOW FD INTEREST RATES SS

Money Scheme: ఎక్కువ లాభం ఇచ్చే ఈ స్కీమ్‌లో చేరడానికి ఈరోజే చివరి తేదీ

Money Scheme | మీరు బ్యాంకులో డబ్బు దాచుకోవాలనుకుంటున్నారా? మీ డబ్బుకు ఎక్కువ వడ్డీ కావాలనుకుంటున్నారా? రెండు బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకంగా అందిస్తున్న ఎఫ్‌డీ స్కీమ్స్‌లో (FD Scheme) చేరడానికి ఈరోజే చివరి తేదీ. ఆ స్కీమ్స్ వివరాలు తెలుసుకోండి.