1. అక్టోబర్లో మొదలయ్యే పండుగల సందడి జనవరి వరకు ఉంటుంది. అక్టోబర్లో నవరాత్రి నుంచి జనవరిలో సంక్రాంతి వరకు ఫెస్టివల్ సీజనే. నవరాత్రి ఉత్సవాలు, దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి ఇలా వరుసగా పండుగలతో పబ్లిక్ హాలిడేస్ ఎక్కువగా వస్తాయి. కాబట్టి బ్యాంకులకు కూడా ఎక్కువగానే సెలవులు ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)