నవంబర్ 8న గురు నానక్ జయంతి లేదా కార్తీక పుర్ణిమా ఉంది. ఈ రోజు బ్యాంకులు చాలా చోట్ల పని చేయవు. అగర్తలా, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, గ్యాంగ్టక్, గువాహతి, ఇంపాల్, కొచ్చి, పనాజి, షిల్లాంగ్, తిరువనంతపురం వంటి ప్రాంతాల్లో మాత్రం బ్యాంకులు పని చేస్తాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా సెలవు ఉంది.