1. మీకు సెప్టెంబర్‌లో ముఖ్యమైన బ్యాంకు లావాదేవీలు (Banking Transactions) ఉన్నాయా? బ్యాంకుకు వెళ్లే ముందు సెప్టెంబర్‌లో ఉన్న బ్యాంకు సెలవుల (Bank Holidays) వివరాలు తెలుసుకోండి. ఆగస్ట్‌లో ఫెస్టివల్ సీజన్ మొదలైంది. డిసెంబర్ వరకు పండుగల సీజన్ కొనసాగుతుంది. కాబట్టి వరుసగా పండుగలు వస్తుంటాయి. బ్యాంకులకు సెలవులు కూడా వస్తుంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం బ్యాంకులకు సెలవులు ఉండటం మామూలే. ఇవి కాకుండా పండుగల సెలవులు కూడా ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం సెప్టెంబర్‌లో దేశవ్యాప్తంగా చూస్తే మొత్తం 12 సెలవులు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 7 సెలవులు ఉన్నాయి. మరి ఏఏ రోజుల్లో బ్యాంకులు మూసి ఉంటాయో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
6. దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవుల వివరాలు చూస్తే పైన వివరించిన హాలిడేస్‌తో పాటు సెప్టెంబర్ 8 శ్రీమంత శంకరదేవ తిథి, సెప్టెంబర్ 9- తీజ్ (హరితాలికా), సెప్టెంబర్ 17- కర్మ పూజ, సెప్టెంబర్ 20- ఇంద్రజాత్ర, సెప్టెంబర్ 21- శ్రీనారాయణ గురు సమాధి రోజు సందర్భంగా బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)