హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Bank Holidays in October: తెలుగు రాష్ట్రాల్లో మరో 8 రోజులు బ్యాంకులకు సెలవు

Bank Holidays in October: తెలుగు రాష్ట్రాల్లో మరో 8 రోజులు బ్యాంకులకు సెలవు

Bank Holidays in October | తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకు లావాదేవీలు (Bank Transactions) చేసేవారికి అలర్ట్. తెలుగు రాష్ట్రాల్లో అక్టోబర్‌లో మరో 8 రోజులు బ్యాంకులు తెరుచుకోవు. ఈ సెలవులను దృష్టిలో పెట్టుకొని మీ లావాదేవీలను ప్లాన్ చేసుకోవాలి. మరి ఏఏ రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయో తెలుసుకోండి.

Top Stories