Home » photogallery » business »

BANK HOLIDAYS IN NOVEMBER 2021 BANKS WILL REMAIN CLOSED 8 DAYS IN NOVEMBER IN TELANGANA AND HYDERABAD SS

Bank Holidays in November: నవంబర్‌లో బ్యాంకులకు 8 సెలవులు... హాలిడేస్ లిస్ట్ ఇదే

Bank Holidays in November | నవంబర్‌లో ముఖ్యమైన బ్యాంకు లావాదేవీలు (Bank Transactions) ప్లాన్ చేశారా? అయితే అలర్ట్. నవంబర్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో బ్యాంకులు 8 రోజులు తెరుచుకోవు. ఏఏ రోజుల్లో బ్యాంకులకు సెలవు (Bank Holidays) ఉందో తెలుసుకొని మీ లావాదేవీలు ప్లాన్ చేసుకోండి.