5. మళ్లీ బ్యాంకులు తెరుచుకునేది మార్చి 16న మాత్రమే. మార్చి 22 ఆదివారం బ్యాంకులకు సెలవు. మార్చి 25న ఉగాది పండుగ కావడంతో తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులు తెరుచుకోవు. మార్చి 28న నాలుగో శనివారం, మార్చి 29న ఆదివారం కూడా బ్యాంకులకు సెలవే. అంటే మార్చిలో తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులు 12 రోజులు తెరుచుకోవు. (ప్రతీకాత్మక చిత్రం)
7. బ్యాంకు ఉద్యోగులకు చివరిసారిగా 2012లో వేతనాలను పెంచారు. 2017 నవంబర్లో వేతనాలు పెంచాల్సి ఉండగా ఇప్పటివరకు కలికలేదు. ఎన్నిసార్లు చర్చలు జరిపినా ఫలితం లేదు. దాంతో పాటు మొదటి శనివారం, మూడో శనివారం పనిచేయడానికి బ్యాంకు ఉద్యోగులు సుముఖత చూపట్లేదు. వారానికి 5 రోజులు మాత్రమే పనిచేస్తామని డిమాండ్ చేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)