అందువల్ల బ్యాంక్‌లో పని ఉన్న వారు బ్యాంక్ సెలవులు, బ్యాంక్ సమ్మెను గుర్తించుకోవాలి. బ్యాంక్ సేవలపై మాత్రమే కాకుండా ఏటీఎం లావాదేవీలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. అందువల్ల బ్యాంక్ సెలవులకు అనుగుణంగా బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహించుకోవడం ఉత్తమం. ఎందుకంటే వరుసగా బ్యాంక్‌కు నాలుగు రోజులు సెలవులు ఉన్నాయి.