క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24న బ్యాంకులు పని చేయవు. కొన్ని చోట్ల క్రిస్మస్ ఆదివారం 25న కూడా జరుపుకోవచ్చు. లోసూంగ్ కారణంగా డిసెంబర్ 26న బ్యాంకులు ఉండవు. గురు గోవింగ్ సింగ్ జయంతి సందర్భంగా డిసెంబర్ 29న బ్యాంక్ హాలిడే ఉంది. యూ కియంగ్ నాన్బాగ్ సందర్భంగా డిసెంబర్ 30న హాలిడే. అలాగే డిసెంబర్ 31న బ్యాంకులు న్యూఇయర్ సందర్భంగా పనిచేయవు.