2. ఆగస్టులో బ్యాంకులకు సెలవులు (Bank Holidays) కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఆగస్టులో బ్యాంకులకు మొత్తం 10 సెలవులు వచ్చాయి. ఇందులో వీకెండ్లో వచ్చే సెలవులు కూడా ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వెబ్సైట్లోని సమాచారం ప్రకారం ఆగస్టులో బ్యాంకులు ఏఏ రోజుల్లో తెరుచుకోవో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఆగస్ట్ 9న మొహర్రం సందర్భంగా సెలవు ఉంది. ఆగస్ట్ 12న రాఖీ పౌర్ణమి ఉన్నా హైదరాబాద్ సర్కిల్లో అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు లేదు. ఇక ఇతర రాష్ట్రాల్లో ఆగస్ట్ 18, 19న కృష్ణాష్టమి సెలవులు ఉన్నాయి. కానీ హైదరాబాద్ సర్కిల్లో కృష్ణాష్టమి సెలవు ఆగస్ట్ 20న వచ్చింది. మొత్తం కలిపి ఆగస్టులో బ్యాంకులకు 10 సెలవులు వచ్చాయి. ఆగస్ట్ 31న వినాయక చవితి సందర్భంగా సెలవు. (ప్రతీకాత్మక చిత్రం)
6. బ్యాంకులకు ఏఏ రోజుల్లో సెలవులు ఉన్నాయో ఆర్బీఐ అధికారిక వెబ్సైట్ లింక్ https://rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు. రీజనల్ ఆఫీస్ వారీగా సెలవుల వివరాలు ఉంటాయి. హైదరాబాద్ సర్కిల్ సెలెక్ట్ చేస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని బ్యాంకుల సెలవుల వివరాలు తెలుస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)