3. ఏప్రిల్ 2- ఆదివారం, ఏప్రిల్ 5- బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి, ఏప్రిల్ 7- గుడ్ ఫ్రైడే, ఏప్రిల్ 8- రెండో శనివారం, ఏప్రిల్ 9- ఆదివారం సందర్బంగా బ్యాంకులకు సెలవు. బ్యాంకులు ఏప్రిల్ 3, 4, 6 తేదీల్లో మాత్రమే తెరిచి ఉంటాయి. వారం రోజుల్లో బ్యాంకులు 3 రోజులే పనిచేస్తాయి. కాబట్టి మీ లావాదేవీలను ఆ రోజుల్లోనే ప్లాన్ చేసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఇక ఈ నెలలో బ్యాంకులకు మరిన్ని సెలవులు ఉన్నాయి. ఏప్రిల్ 14- అంబేద్కర్ జయంతి, ఏప్రిల్ 16- ఆదివారం, ఏప్రిల్ 22- నాలుగో శనివారం, రంజాన్, ఏప్రిల్ 23- ఆదివారం, ఏప్రిల్ 30- ఆదివారం సందర్భంగా బ్యాంకులకు సెలవు. బ్యాంకులకు సెలవులు ఉన్న రోజు కస్టమర్లు నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ సేవలు పొందొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)