Home » photogallery » business »

BANK HOLIDAYS BANKS WILL REMAINED CLOSE FOR 7 DAYS IN NEXT 11 DAYS FROM MARCH 26 TO APRIL 5 SS

Bank Holidays: రేపటి నుంచి వరుసగా బ్యాంకులు బంద్... 11 రోజుల్లో 4 రోజులే సేవలు

Bank Holidays | మార్చి 26 నుంచి ఏప్రిల్ 5 మధ్య బ్యాంకులు 7 రోజులు తెరుచుకోవు. అంటే బ్యాంకు సేవలు అందేది నాలుగు రోజులే. అందులో కూడా ఓరోజు పూర్తిగా సేవలు లభించవు. కాబట్టి మీ లావాదేవీలను ప్లాన్ చేసుకునే ముందు బ్యాంకులు ఎప్పుడు తెరిచి ఉంటాయో తెలుసుకోండి.