Home » photogallery » business »

BANK HOLIDAYS APRIL 2022 BANKS WILL HAVE LONG WEEKENDS IN APRIL REMAINED CLOSED FOR 10 DAYS IN HYDERABAD CIRCLE SS

Bank Holidays in April: బ్యాంకులకు మళ్లీ వరుస సెలవులు... ఏప్రిల్‌లో హాలిడేస్ లిస్ట్ ఇదే

Bank Holidays in April | ఖాతాదారులకు అలర్ట్. బ్యాంకులకు మళ్లీ వరుస సెలవులు వచ్చాయి. ఏప్రిల్‌లో బ్యాంకులకు రెండు లాంగ్ వీకెండ్స్ (Long Weekends) ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు 10 సెలవులు ఉన్నాయి. ఏఏ రోజుల్లో బ్యాకులు తెరుచుకోవో తెలుసుకోండి.