Home » photogallery » business »

BANK HOLIDAYS 2022 KNOW ABOUT HOLIDAYS LIST FOR BANKS IN 2022 IN HYDERABAD REGION SS

Bank Holidays 2022: వచ్చే ఏడాది బ్యాంకులకు ఎన్ని సెలవులు వచ్చాయంటే

Bank Holidays 2022 | కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. కొత్త ఏడాదిలో బ్యాంకులకు 17 పబ్లిక్ హాలిడేస్ వచ్చాయి. ఈ సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసింది. 2022 లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బ్యాంకుల సెలవుల జాబితా తెలుసుకోండి.