2. బ్యాంకులు ఎప్పుడు మూతపడతాయో తెలుసుకొని మీ లావాదేవీలు ప్లాన్ చేసుకోవడం మంచిది. ప్రతీ ఏటా ఏ నెలలో బ్యాంకులకు ఎన్ని సెలవులు ఉంటాయో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI వెబ్సైట్లో అప్డేట్ చేస్తుంది. https://www.rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx లింక్లో ఈ సెలవుల వివరాలు తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)