Home » photogallery » business »

BANK HOLIDAY ALERT IS THERE A BANK HOLIDAY ON 16 MAY 2022 IN TELANGANA AND ANDHRA PRADESH KNOW HOLIDAYS LIST HERE SS

Bank Holiday: మే 16 సోమవారం బ్యాంక్ హాలిడేనా? బ్యాంకులు తెరిచే ఉంటాయా?

Bank Holiday | బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్. మే 16 సోమవారం బుద్ధపూర్ణిమ కావడంతో ఆ రోజు బ్యాంక్ హాలిడే ఉంటుందా అన్న సందేహం ఖాతాదారుల్లో ఉంది. మే 16న ఏఏ రాష్ట్రాల్లో బ్యాంకులు తెరుచుకోవో, ఏ రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేస్తాయో తెలుసుకోండి.