కరూర్ వైశ్యా బ్యాంక్ కరూర్ వైశ్యా బ్యాంక్ రూ. 2 కోట్లలోపు టాక్స్ సేవర్ డిపాజిట్లపై 5.9 శాతం రాబడిని అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు సైతం ఇదే వడ్డీ రేట్లను అమలు చేస్తుంది. కాబట్టి, మీ వద్ద నగదు ఉంటే.. మీరు ఈ టాక్స్ సేవింగ్స్ డిపాజిట్లను ఎంచుకోండి. మరిన్ని వివరాల కోసం కస్టమర్లు సంబంధిత బ్యాంకుల వెబ్సైట్లను సందర్శించి వివరాలు చెక్ చేసుకోవడం మంచిది. (ప్రతీకాత్మక చిత్రం)