Home » photogallery » business »

BANK EMPLOYEES UNIONS 3 DAY STRIKE EFFECT BANKS MAY CLOSE FOR 6 CONSECUTIVE DAYS FROM MARCH 10 TO MARCH 15 SS

Bank Holidays: వరుసగా 6 రోజులు బ్యాంకులు బంద్... మీ లావాదేవీలు ప్లాన్ చేసుకోండి

March 2020 Bank holidays | మీకు బ్యాంకులో తప్పనిసరిగా జరపాల్సిన లావాదేవీలు ఏవైనా ఉన్నాయా? మార్చిలో ఏవైనా ముఖ్యమైన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ప్లాన్ చేశారా? అయితే మీ లావాదేవీలను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే మార్చిలో వరుసగా 6 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. ఎందుకో తెలుసుకోండి.