Minimum Balance: మినిమమ్ బ్యాలెన్స్ ఎలా లెక్కిస్తారో తెలుసా? ఇలాగే...

Minimum Balance Rules | మినిమమ్ బ్యాలెన్స్... ఈ పేరు వింటే అకౌంట్ హోల్డర్లకు అదో పెద్ద తలనొప్పిగా అనిపిస్తుంది. బ్యాంకులో అకౌంట్ మెయింటైన్ చేయడమంటే పెద్ద సవాల్. ఖచ్చితంగా మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. మినిమమ్ బ్యాలెన్స్ లెక్కలు ఒక్కో బ్యాంకుకు ఒక్కోలా, ఒక్కో ప్రాంతానికి మరోలా ఉంటాయి. మెయింటైన్ చేయకపోతే వేసే ఛార్జీల్లోనూ అలాంటి తేడాలే ఉంటాయి. అసలు మినిమమ్ బ్యాలెన్స్ లేదా మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్‌ అంటే ఏంటీ? వీటిని బ్యాంకులు ఎలా లెక్కిస్తాయి? తెలుసుకోండి.