అంతేకాకుండా కస్టమర్లు నెల ప్రాతిపదికన డబ్బులు దాచుకోవచ్చు. బజాజ్ సిస్టమ్యాటిక్ డిపాజిట్ ప్లాన్ అందిస్తోంది. దీని కింద నెల నెలా డబ్బులు దాచుకోవచ్చు. ఇకపోతే బజాజ్ ఫైనాన్స్‌కు క్రిసిల్ నుంచి ఏఏఏ స్టేబుల్ రేటింగ్ ఉంది. అలాగే ఇక్రా నుంచి ఏఏఏ స్టేబుల్ రేటింగ్ ఉంది. అంటే మీ డబ్బుకు దాదాపు ఢోకా ఉండదని చెప్పుకోవచ్చు.