Bajaj Chetak స్కూటర్ కొత్త మోడల్ కొనాలనుకుంటున్నారా..అయితే మీకు బ్యాడ్ న్యూస్...

ఒకప్పుడు దేశంలో నెంబర్ వన్ స్కూటర్ గా పేరొందిన Bajaj Chetakను కంపెనీ మరోసారి ఈ ఏడాది ప్రారంభంలో దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. కాగా ఈ సారి బజాజ్ ఆటో తన Bajaj Chetakను ఎలక్ట్రిక్ స్కూటర్ గా మార్కెట్లోకి ప్రవేశ పెట్టింది.