Bajaj Chetak: అదరగొట్టే లుక్స్‌తో 'బజాజ్ ఎలక్ట్రిక్ చెతక్'... ప్రత్యేకతలివే

Bajaj Electric Chetak | బజాజ్ ఆటో 14 ఏళ్ల తర్వాత తొలి స్కూటర్‌ను ఆవిష్కరించింది. భారతీయ రోడ్లపై మరోసారి 'హమారా బజాజ్' నినాదాన్ని వినిపించబోతోంది. బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇండియాకు పరిచయం చేసింది. ప్రత్యేకతలేంటో తెలుసుకోండి.