Gold Price Today: పసిడి ప్రియులకు బ్యాడ్‌న్యూస్‌.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన బంగారం ధరలు

Gold Rates: బంగారం ధరలు మళ్లీ షాక్ ఇచ్చాయి. గత మూడు రోజులూ స్వల్పంగా తగ్గుతూ వస్వున్న ధరలు నేడు మళ్లీ పెరిగాయి.