Home » photogallery » business »

AXIS BANK HIKES SERVICE CHARGES FOR SAVINGS ACCOUNTS MINIMUM BALANCE LIMIT KNOW DETAILS HERE GH VB

Axis Bank: కస్టమర్లకు షాక్ ఇచ్చిన యాక్సిస్ బ్యాంక్.. సర్వీస్ ఛార్జీలు భారీగా పెంపు.. కొత్త ఛార్జీల వివరాలు..

ప్రైవేట్ రంగానికి చెందిన యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) తన కస్టమర్లకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. సేవింగ్స్ అకౌంట్‌ కస్టమర్లకు అనేక సర్వీస్ ఛార్జీలను (Service Charges) పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన ఛార్జీలు జూన్ 1, 2022 నుంచి అమల్లోకి వస్తాయి.