Home » photogallery » business »

AXIS BANK HAS REVISED ITS SERVICE CHARGES FOR SAVINGS BANK ACCOUNT CUSTOMERS NS

Axis Bank: కస్టమర్లకు షాక్ ఇచ్చిన యాక్సిక్ బ్యాంక్.. భారీగా ఛార్జీల పెంపు.. వివరాలివే..

యాక్సిస్ బ్యాంక్ తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది. వివిధ ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ఛార్జీలు మే 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.