ఇప్పుడు మీ రుణ అర్హత తెలుస్తుంది. మీకు అర్హత ఉంటే ఎంత వరకు రుణం పొందొచ్చొ చూపిస్తుంది. ఒకవేళ అర్హత లేకపోతే మాత్రం లోన్ పొందటం సాధ్యం కాదు. కేవలం 2 నిమిషాల్లోనే మీరు ఈ పని పూర్తి చేయొచ్చు. ఇలా మీరు ఎక్కడికీ వెళ్లకుండానే ఆన్లైన్లోనే పేటీఎం ద్వారా లోన్ పొందొచ్చు. క్రెడిట్ స్కోర్ బాగున్న వారికి సులభంగా రుణాలు పొందేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.