Home » photogallery » business »

AUTHORITIES LEVIED HEAVY FINES ON PASSENGERS TRAVELING WITHOUT TICKETS ON TRAINS VB

Indian Railways: రైళ్లలో విస్తృతంగా టికెట్ చెకింగ్ డ్రైవ్‌లు.. జరిమానాల ద్వారా ఎంత వసూలు చేశారో తెలుసా..

Indian Railways: రైళ్లల్లో మనం ప్రయాణం చేసేటప్పుడు టికెట్ కండక్టర్ వచ్చి టికెట్ అడిగి తీసుకున్నారా లేదా అని చెక్ చేసి వెళ్తారు. లేని వారికి ఫైన్ వేస్తారు. ఇలా టికెట్ చెకింగ్ డ్రైవ్‌లను నిర్వహించిన రైల్వే అధికారులు రెండు నెలల్లో రూ.9.50 కోట్లు వసూలు చేశారు. వివరాలిలా ఉన్నాయి.