Audi Electric Cycle | ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు ఆదరణ పెరుగుతోంది. జనాలు ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్, ఎలక్ట్రిక్ బైక్, ఎలక్ట్రిక్ సైకిల్ వంటి వాటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అందుకే కొత్త కొత్త కంపెనీలు కూడా ఎలక్ట్రిక వెహికల్ విభాగంలోకి ఎంట్రీ ఇస్తున్నాయి. దిగ్గజ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు చూస్తున్నాయి. తాజాగా ప్రముఖ వాహన తయారీ కంపెనీ ఆడి కూడా ఈ జాబితాలోకి వచ్చి చేరింది. ఆడి కూడా ఎలక్ట్రిక్ సైకిల్‌ను తీసుకువచ్చింది.