Home » photogallery » business »

ATUMVADER ELECTRIC BIKE LAUNCHED WITH 100KM OF RANGE CUSTOMERS CAN PRE ORDER BY PAYING JUST RS 999 SS

Electric Bike: మేడ్ ఇన్ తెలంగాణ ఎలక్ట్రిక్ బైక్... బుకింగ్ ధర రూ.999 మాత్రమే

Electric Bike | ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాలకు (Electric Vehicles) మంచి డిమాండ్ కనిపిస్తోంది. తెలంగాణలో తయారైన ఓ ఎలక్ట్రిక్ బైక్ బుకింగ్ ప్రారంభమైంది. కేవలం రూ.999 చెల్లించి ఈ బైక్ బుక్ చేయొచ్చు. ప్రత్యేకతలు తెలుసుకోండి.