Home » photogallery » business »

ATM WITHDRAWAL TO MINIMUM BALANCE KNOW ABOUT TYPES OF SERVICE CHARGES FOR SAVINGS ACCOUNT SS

Bank Charges: బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి అలర్ట్... మీ స్టేట్‌మెంట్‌లో ఈ ఛార్జీలు ఉన్నాయా?

Bank Service Charges | బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే అన్ని సర్వీసులు ఉచితం కాదు. కొన్ని బ్యాంకింగ్ సేవలకు (Bank Services) మీరు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. మరి బ్యాంక్ అకౌంట్‌లో ఉండే ఆ ఛార్జీల గురించి తెలుసుకోండి.