Home » photogallery » business »

ATHER ENERGY MAKING MANY CHANGES REGARDING ITS NEW MODEL 450X TO MEET MARKET COMPETITION AK

Ather 450 ఎలక్ట్రిక్ బైక్‌ డిజైన్‌లో మార్పులు.. పోటీని తట్టుకునే విధంగా..

TVS iQube వంటి పోటీదారులు ఇటీవల ఆధునీకరించడం, Ola S1 ప్రో వంటి వాహనాలు డిజైన్ మార్పు తరువాత తర్వాత మార్కెట్లో బాగా పని చేస్తున్నందున బెంగళూరుకు చెందిన EV స్టార్టప్ ఈ చర్యను ఇప్పటికే ఊహించింది.