సాధారణంగా అయితే ఈ ఎక్సెంటెడ్ బ్యాటరీ వారంటీకి కంపెనీ రూ. 6,999 వసూలు చేస్తుంది. దీని వల్ల ఐదేళ్ల వరకు బ్యాటరీకి వారంటీ లభిస్తుంది. ఇది లిమిటెడ్ పీరియడ్. ఏథర్ 450ఎక్స్, 450 ప్లస్ మోడళ్లను డిసెంబర్ నెలలో కొన్న వారికే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అందువల్ల మీరు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని భావిస్తే.. వెంటనే ఈ ఆఫర్లు సొంతం చేసుకోవచ్చు.