Pension Scheme: నెలకు కేవలం రూ.210 పెట్టుబడి పెడితే.. రూ.5 వేలు పెన్షన్ పొందొచ్చు.. ఎలా అంటే..

Pension Scheme: నెలవారీ పెన్షన్ రూపంలో డబ్బు వస్తూ ఉంటే.. ఎవరికైనా ఆనందమే. అందుకు నెలకు రూ.210 రూపాయలు సేవ్ చేస్తే రూ.5వేల వరకు పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. దీనిని ఎలా పొందాలో పూర్తి వివరాలు తెలుసుకుందాం.