హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Pension Scheme: ఈ పెన్షన్ స్కీమ్‌లో ఉన్నవారికి అలర్ట్... రేపటి నుంచి ఈ పథకం వర్తించదు

Pension Scheme: ఈ పెన్షన్ స్కీమ్‌లో ఉన్నవారికి అలర్ట్... రేపటి నుంచి ఈ పథకం వర్తించదు

Pension Scheme | పెన్షన్ పథకాల్లో ఉన్నవారికి, చేరాలనుకునేవారికి అలర్ట్. అక్టోబర్ 1 నుంచి ఓ పెన్షన్ పథకం రూల్ మారబోతోంది. ఇక ఈ స్కీమ్‌లో అందరూ చేరడానికి అర్హులు కాదు. ఇందుకు సంబంధించి కొత్త నియమనిబంధనలు అమల్లోకి వస్తున్నాయి.