9. కేవలం పెన్షన్ మాత్రమే కాదు... లబ్ధిదారులు మరణిస్తే నామినీకి పెన్షన్ కార్పస్ కూడా లభిస్తుంది. రూ.1,000 పెన్షన్ పొందేవారికి రూ.1,70,000, రూ.2,000 పెన్షన్ పొందేవారికి రూ.3,40,000, రూ.3,000 పెన్షన్ పొందేవారికి రూ.5,10,000, రూ.4,000 పెన్షన్ పొందేవారికి రూ.6,80,000, రూ.5,000 పెన్షన్ పొందేవారికి రూ.8,50,000 చొప్పున పెన్షన్ కార్పస్ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)