8. అటల్ పెన్షన్ యోజనలో పెన్షన్ కార్పస్ అంటే ఏంటీ?
లబ్ధిదారులు జమ చేసిన మొత్తాన్ని పెన్షన్ కార్పస్ అంటారు. పెన్షన్ తీసుకుంటున్న సమయంలో లబ్ధిదారులు మరణిస్తే వారికి పెన్షన్ కార్పస్ కూడా లభిస్తుంది. పెన్షన్ రూ.1,000 అయితే పెన్షన్ కార్పస్ రూ.1,70,000, పెన్షన్ రూ.2,000 అయితే రూ.3,40,000, పెన్షన్ రూ.3,000 అయితే రూ.5,10,000, పెన్షన్ రూ.4,000 అయితే రూ.6,80,000, పెన్షన్ రూ.5,000 అయితే రూ.8,50,000 పెన్షన్ కార్పస్ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)