Home » photogallery » business »

ATAL PENSION YOJANA INVEST IN THIS SCHEME AND GET UP TO RS 5000 PENSION PER MONTH KNOW HOW SS

Pension Scheme: మీకు 18 ఏళ్లు దాటాయా? ఈ స్కీమ్‌లో చేరితే నెలకు రూ.5,000 పెన్షన్

Atal Pension Yojana Scheme | మీ వయస్సు 18 ఏళ్లు దాటిందా? ఈ స్కీమ్‌లో చేరితే నెలకు రూ.5,000 వరకు పెన్షన్ పొందొచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఇది. మరి ఈ స్కీమ్ మీకెంత లాభమో తెలుసుకోండి.