హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Pension Scheme: నెలకు రూ.5,000 పెన్షన్ కావాలంటే ఈ స్కీమ్‌లో చేరండి

Pension Scheme: నెలకు రూ.5,000 పెన్షన్ కావాలంటే ఈ స్కీమ్‌లో చేరండి

Pension Scheme | ప్రభుత్వం అనేక పెన్షన్ స్కీమ్స్‌ని పౌరుల కోసం తీసుకొచ్చింది. వీటిలో కొన్ని పాపులర్ ప్రభుత్వ పెన్షన్ పథకాలు (Govt Pension Schemes) ఉన్నాయి. ఓ పెన్షన్ స్కీమ్‌లో చేరేవారికి నెలకు రూ.5,000 వరకు పెన్షన్ లభిస్తుంది.

Top Stories