ESIC: ఈఎస్ఐ స్కీమ్‌లో ఉన్నారా? కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ బెనిఫిట్ మీకోసమే

ESIC Scheme | మీరు ఈఎస్ఐసీ స్కీమ్‌లో (ESIC Scheme) ఉన్నారా? కరోనా వైరస్ సంక్షోభకాలంలో కేంద్ర ప్రభుత్వం ఓ స్కీమ్ ద్వారా బెనిఫిట్స్ అందిస్తోంది. ఈ బెనిఫిట్ పొందడానికి ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి.