హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Fuel Credit Card: ఫ్యూయ‌ల్ క్రెడిట్ కార్డు తీసుకుంటారా..? ఈ విష‌యాలు తెలుసుకోండి

Fuel Credit Card: ఫ్యూయ‌ల్ క్రెడిట్ కార్డు తీసుకుంటారా..? ఈ విష‌యాలు తెలుసుకోండి

పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పుడు కాస్త త‌గ్గినా.. ఎప్పుడు పెరుగుతాయో చెప్ప‌లేని ప‌రిస్థితి ఉంది. అయితే ఎక్కువ‌గా ప్ర‌యాణాలు చేసే వాహనదారులకు ఆయిల్ కంపెనీలు కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డుల (Credit Card) రూపంలో కాస్త ఊరట కలిగిస్తున్నాయి. వాటి గురించి తెలుసుకోండి.