7. ఒకవేళ వేరే బ్రాంచ్లో ఉన్న అకౌంట్కు ట్రాన్స్ఫర్ అయితే మీ డబ్బులు తిరిగి రావడానికి 2 నెలల వరకు సమయం పట్టొచ్చు. ఒకవేళ డబ్బులు పొందిన వ్యక్తి మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేందుకు నిరాకరిస్తే మీరు చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. సదరు వ్యక్తి వివరాలు పూర్తిగా ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)