హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

SBI Card Offer: ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా? ఈ కార్డుతో రూ.10,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందండి ఇలా

SBI Card Offer: ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా? ఈ కార్డుతో రూ.10,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందండి ఇలా

SBI Card Offer | దసరా, దీపావళి సేల్స్‌లో ఆన్‌లైన్ షాపింగ్ (Online Shopping) చేస్తున్నారా? స్మార్ట్ టీవీ, స్మార్ట్‌ఫోన్, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ లాంటివి కొంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ఎస్‌బీఐ కార్డ్ అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. ఏకంగా రూ.10,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు.