1. ఏప్రిల్లో రెండు లాంగ్ వీకెండ్స్ వచ్చాయి. ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 5 మధ్య ఒక లాంగ్ వీకెండ్ (Lond Weekend) వచ్చింది. ఏప్రిల్ 2న ఉగాది, ఏప్రిల్ 3న ఆదివారం, ఏప్రిల్ 5న బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా వరుస సెలవులు వచ్చాయి. ఏప్రిల్ 4న సెలవు పెట్టుకొని లాంగ్ వీకెండ్ ప్లాన్ చేసుకున్నవారు ఉన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఇలాంటి మరో లాంగ్ వీకెండ్ వచ్చే వారం వచ్చింది. ఏప్రిల్ 14న గురువారం అంబేద్కర్ జయంతి, మహావీర్ జయంతి సందర్భంగా విద్యా సంస్థలకు, బ్యాంకులకు సెలవు ఉంది. ఇక ఏప్రిల్ 15న గుడ్ ఫ్రైడే సందర్భంగా కూడా సెలవే. ఆ తర్వాత ఏప్రిల్ 16 శనివారం నాడు కార్పొరేట్ కంపెనీలకు వీకాఫ్ ఉంటుంది. ఏప్రిల్ 17 ఆదివారం సెలవు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఇక బ్యాంకులకు ఈ నెలలో మిగిలి ఉన్న సెలవుల వివరాలు చూస్తే ఏప్రిల్ 9 రెండో శనివారం, ఏప్రిల్ 10 ఆదివారం,ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి, మహావీర్ జయంతి, ఏప్రిల్ 15న గుడ్ ఫ్రైడే, ఏప్రిల్ 17న ఆదివారం, ఏప్రిల్ 23న రెండో శనివారం, ఏప్రిల్ 24న ఆదివారం సందర్భంగా బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)