1. బంగారంపై ఇన్వెస్ట్ చేయడానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి. నగలు కొనొచ్చు. గోల్డ్ ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సావరిన్ గోల్డ్ బాండ్స్ కొనొచ్చు. డిజిటల్ గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. గోల్డ్ బార్స్ కొనొచ్చు. లేదా గోల్డ్ కాయిన్స్ కొనొచ్చు. ఇన్ని ఆప్షన్స్ ఉన్నా ఎక్కువ మంది గోల్డ్ కాయిన్స్ కొనడానికి ఆసక్తి చూపిస్తుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)